జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. సోమవారం అర్ధరాత్రి బాయిలర్ ట్యూబ్ లీకేజీతో సాంకేతికలోపం ఏర్పడగా 600 మెగావాట్లలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement