నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు మొదలైన భారీ వర్షంకు మసులుగుంట చెరువు కట్ట తెగిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్, తహసిల్దార్ అఫీస్. పెట్రోల్ బంక్, నీటిలో మునిగాయి.. మైనార్టీ మదరస,వీడిసి కాంప్లెక్స్, సెంటర్ లైట్ పైనుండి నీరు ప్రహిస్తున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement