దళితబంధు పథకంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్ ను అత్యవరసంగా విచారించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. లిస్ట్ ప్రకారం విచారిస్తామని, అప్పటి వరకు అగాలని పిటీషనర్ కు సూచించింది.
దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్య
By mahesh kumar
- Tags
- Dalit Bandhu scheme
- huzurabad
- huzurabad assembly constituency
- huzurabad constituency
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- scheduled castes
- Telanagana News
- Telangana Dalit Bandhu scheme
- TELANGANA GOVERNMENT
- telangana high court
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement