లంచగొండి రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Advertisement
తాజా వార్తలు
Advertisement