Friday, October 18, 2024

పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

పెద్దపల్లి, ఆంధ్రప్రభపెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ లైబ్రరీస్ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నయ్య గౌడ్ సర్పంచ్ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. తన నియామకానికి సహకరించి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్ లకు అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

అన్నయ్య గౌడ్ నియామకం పట్ల సుల్తానాబాద్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement