Friday, November 22, 2024

యుద్ధ ప్రాతిపదికన పార్టీ కార్యాలయం నిర్మాణం : మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపెల్లి జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాలమైన భవన నిర్మాణం పెద్దపెల్లిలో జరగడం అభినందనీయమన్నారు. పార్టీ కార్యాలయంతో పాటు ప్రత్యేక డైనింగ్ నిర్మించడం అభినందనీయమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement