విద్యాశాఖతో పాటు,స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లలో మరో 2,440 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థికశాఖ. 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కూ యాప్ ద్వారా తెలిపింది.