కామారెడ్డి జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చిచ్చు చెలరేగింది. పండుగపూట పిల్లలు ఆడుకుంటుండగా రాళ్లు పడడంతో అది కాస్త పెద్ద వివాదంగా మారింది. జిల్లా కేంద్రంలోని సదాశివనగర్ లో కత్తిపోట్ల కలకలం రేగింది. పాత కక్షలతో ముగ్గురు అన్నదమ్ములపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో తోకల కృష్ణ, తోకల బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement