Wednesday, November 20, 2024

Hyd : పెళ్లి కావడం లేదని.. యువకుడు ఆత్మహత్య

పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని మీర్పేట్లో ఓ యువకుడు వివాహం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో తండ్రితో గొడవపడి జిల్లెలగూడ సందన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు యువకుడు.

మృతుడు నాగరాజు (28) చంపాపేట్ నివాసిగా గుర్తించారు. యువకుడు న్యాయవాది దగ్గర పని చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement