బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ వేశారు. పాలకుర్తిలోని తహశీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ సమర్పించారు. అంతకుముందు సోమేశ్వర శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. కార్యర్తలు, అభిమానులతో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement