ఎన్ని కష్టాలు వచ్చినా డేర్ గా ఉండాలే.. అన్నిటిని ఎదుర్కొంటేనే భవిష్యత్తు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, వాటిని ఎదిరించి విజయాలు అందిపుచ్చు కోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ శాస్త్రాల, విజ్ఞానాల కూడలి అని కితాబిచ్చారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలయే కోఠి ఉమెన్స్‌ కాలేజీని, వారి బతుకులను తీర్చిదిద్దే కలల పంట అని … Continue reading ఎన్ని కష్టాలు వచ్చినా డేర్ గా ఉండాలే.. అన్నిటిని ఎదుర్కొంటేనే భవిష్యత్తు..