తెలంగాణలో ఫోర్త్ వేవ్ కు అవకాశం లేదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 20-25 కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజల్లో 97శాతం యాంటీబాడీస్ గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మాస్క్ తప్పనిసరి అని, మాస్క్ లేకుంటే రూ. వెయ్యి ఫైన్ ఉంటుందన్నారు. ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Big Breaking: తెలంగాణలో ఫోర్త్ వేవ్ కు అవకాశం లేదు : డీహెచ్
Advertisement
తాజా వార్తలు
Advertisement