Monday, November 18, 2024

భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త

నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండలో భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గత అర్ధరాత్రి భార్య గొంతు కోసి భర్త సురేష్ భార్య‌ను హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో భార్యను చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement