Monday, November 25, 2024

kamareddy : ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లోకి మాజీ సర్పంచ్

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇసానగర్ కు చెందిన మాజీ సర్పంచ్ పొట్టయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పుట్టయ్యకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమ్ కుమార్, మధుసూదన్ రావు, నాగరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement