NZB | కాక‌తీయ విద్యాసంస్థ‌లో మ‌రో అమానుషం… విద్యార్ధి అవ‌మానించిన ఉపాధ్యాయుడు

నిజామాబాద్ క్రైమ్ : (ఆంధ్రప్రభ) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్ రూంకి వెళ్లి వచ్చిన విద్యార్ధి పొరపాటును ఫ్యాంట్ జిప్ వేసుకోకపోవడంతో ఆ తరగతి అధ్యాపకుడు అతడిని అందరిముందు అవమానపరిచాడు. వివరాలలోకి వెళితే….. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ బ్రాంచ్ లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ తన్మయి అనే విద్యార్థి పాఠశాలలో తరగతులు కొనసాగుతుండగా బాత్రూం రావడంతో బాత్రూంకి వెళ్ళా డు. తరగతులు … Continue reading NZB | కాక‌తీయ విద్యాసంస్థ‌లో మ‌రో అమానుషం… విద్యార్ధి అవ‌మానించిన ఉపాధ్యాయుడు