Tuesday, November 19, 2024

New Year Day Holiday – జనవరి ఒకటో తేదిన సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ..

హైదరాబాద్ – కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి పబ్ లు, బార్లు, ప్రైవేట్ ఈవెంట్స్ అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్ లు, క్లబ్ లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతించనుంది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే జనవరి 1 న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1 ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement