కరీంనగర్ సీపీ గా నియమితులైన సుబ్బారాయుడు గురువారం సాయంత్రం బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి గంగుల వెంట నగర మేయర్ వై.సునీల్ రావు, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఉన్నారు.