Home తెలంగాణ‌ Namapalli Court – అల్లు అర్జున్ రిమాండ్ పై హై డ్రామా … హైకోర్టు తీర్పు కోసం వెయిటింగ్

Namapalli Court – అల్లు అర్జున్ రిమాండ్ పై హై డ్రామా … హైకోర్టు తీర్పు కోసం వెయిటింగ్

0
Namapalli Court –  అల్లు అర్జున్  రిమాండ్ పై హై డ్రామా … హైకోర్టు తీర్పు కోసం వెయిటింగ్

హైదరాబాద్ -సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు… ఈ కేసులో నేటి ఉదయం ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. గాంధీ హాస్పటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.. వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ పై తన నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు అనంతరం వెల్లడిస్తానని పేర్కొన్నారు..

Exit mobile version