హైదరాబాద్ -సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు… ఈ కేసులో నేటి ఉదయం ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. గాంధీ హాస్పటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.. వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ పై తన నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు అనంతరం వెల్లడిస్తానని పేర్కొన్నారు..
Namapalli Court – అల్లు అర్జున్ రిమాండ్ పై హై డ్రామా … హైకోర్టు తీర్పు కోసం వెయిటింగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement