Tuesday, November 26, 2024

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిసామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement