Saturday, November 23, 2024

అండర్ డ్రైనేజీ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే ఫైళ్ల

నాణ్యతా ప్రమాణాలను పాటించి అండర్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలోని అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సంధర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఫుట్ పాత్ ఏర్పాటు చేయడానికి స్థలం, రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరి వెంట ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement