Friday, November 22, 2024

నాగార్జున సాగ‌ర్ కు కొన‌సాగుతున్న వ‌ర‌ద‌..

నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్‌లోకి వరద కొనసాగుతున్నది. 12 గేట్లు ఎత్తి 96,072 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 589.10 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 309.35 టీఎంసీలు నిల్వ ఉన్నది. ప్రస్తుతం జలాశయానికి 1.48లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఉండగా.. అదే స్థాయిలో అవుట్‌ ఫ్లో ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement