Friday, November 22, 2024

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద.. 16 గేట్లు ఎత్తివేత..

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న ప్రజాక్టుల గేట్లు ఎత్తివేడయంతో సాగర్‌కు లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండడంతో అధికారులు 16 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 3,45,290 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 2,89,898 క్యూసెక్కులు కాగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీ-ఎంసీలు కాగా, ప్రస్తుతం 311.447 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement