Friday, November 22, 2024

కలెక్టర్ పేరుతో తప్పుడు మెసేజ్ లు : పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

యాదాద్రి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేరు మీద వారి ఫోటోతో గుర్తు తెలియని నెంబర్ ద్వారా కొంత మంది జిల్లా అధికారులకు ఆర్థిక సహాయం కోసం తప్పుడు వాట్సాప్ మెసేజీలు పంపుతున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వర చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరు కూడా ఇటువంటి మెసేజీలు నమ్మవద్దని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement