Friday, November 22, 2024

NLG: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…

భువనగిరి, సెప్టెంబర్ 2 (ప్రభ న్యూస్) : భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ల‌ను కేటాయించాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం, డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల పరిరక్షణ సమితి భువనగిరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు మౌలిక వసతులు త్వరగా కల్పించి లబ్దిదారులకు వెంటనే ఇండ్లను అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement