Tuesday, December 3, 2024

Nalgonda – పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

నల్గొండ జిల్లా పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తిని ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . వారిని వెంటనే చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement