Monday, July 1, 2024

TS: కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్..

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 28 (ప్రభ న్యూస్) : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మల సీతారామన్ రెండవసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement