ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఆధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా సోమవారం ప్రారంభించారు.
వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రజలకు అంకితం చేశారు. రూ.413 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను రైల్వే శాఖ నిర్మించింది.
- Advertisement -