హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య తెలుసుకునేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ మొబైల్ యాప్ (ఎండిఎం ఏపీపీ)ను రూపొందించింది. దీంట్లో ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం, గుడ్డు తీసుకున్న విద్యార్థుల సంఖ్యను సాయంత్రం నాలుగు గంటలలోపు నమోదు చేసి యాప్‌లో పొందుపర్చాలని సూచింది.
ఒకవేళ సకాలంలో మధ్యాహ్న భోజన వివరాలు నమోదు చేయకపోతే తగిన చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.