Friday, September 6, 2024

MLC election – ఇది గొప్ప‌ మ‌లుపు… మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తాం: కేటీఆర్

మహబూబ్‌న‌గ‌ర్‌లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంలో కీల‌క మ‌లుపు తిరుగుతుంద‌ని, ఈ విజ‌యం మ‌రిన్ని విజ‌యాల‌కు దారి తీస్తుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ విజేత‌ నవీన్ కుమార్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌ష్ట‌ప‌డ్డ వారిని కాపాడుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement