ఆంధ్రప్రభ ఎల్బినగర్ జోన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న నూతన సంవత్సర క్యాలెండర్ 2022 ను ఈరోజు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. క్యాలెండర్ చాలా బాగుందని, అన్ని హంగులతో క్యాలెండర్ ను రూపొందించిన ఆంధ్రప్రభ యాజమాన్యాన్ని సుధీర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital