Tuesday, November 26, 2024

అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఫైళ్ల

భువనగిరిలో అండర్ డ్రైనేజీ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలో అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సంధర్బంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలసి  కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement