జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ కు శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి ఇటీవలే స్వర్గస్తులైనారు. ఈసందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆమె చిత్రపటం వద్ద మంత్రితో కలిసి నివాళులర్పించారు. తల్లి లేని లోటు ఎవ్వరు తీర్చలేనిదని, మీరు మీ కుటుంబ సభ్యులు మనో ధైర్యంతో ఉండాలని ఓదార్చి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement