జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్ నగర్ బీసీ కాలlనీ సమీపంలో రూ.4.5కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.