ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కిలో బంగారం విరాళంగా అందజేయనున్నారు. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించి కిలో బంగారాన్ని సమర్పించనున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల తరపున ఈ బంగారాన్ని విరాళంగా అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement