Friday, September 20, 2024

Live: అమెరికాలో డయాస్పోరా మీట్​ అండ్​ గ్రీట్​ ప్రోగ్రామ్​లో మంత్రి కేటీఆర్​ ప్రసంగం.. లైవ్​..

లైవ్​: USAలోని శాన్ జోస్‌లో ఇండియన్ అమెరికన్ డయాస్పోరా మీట్ & గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్​.. తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ కంపెనీలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో డయాస్పోరా మీట్​ అండ్​ గ్రీట్​ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు.. లైవ్​లో కేటీఆర్​ ప్రసంగం చూడండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement