వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు
మంత్రి కె తారక రామారావు.. తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్ఆర్ఐలు మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.