Wednesday, November 20, 2024

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్..

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement