Saturday, October 5, 2024

TG: దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జనగామ, ప్రభ న్యూస్ : జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆర్ అండ్ బి సినీ ట్రోఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement