Monday, October 7, 2024

MDK: సరస్వతి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు..

గజ్వేల్, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సోమవారం ఎమ్మెల్సీ వంటేరి యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వారికి శ్రీ విద్యా సరస్వతి ఆలయ వేద పండితులు చంద్రశేఖర సిద్ధాంతి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement