హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు నియోజకర్గంలో భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. మంత్రి గంగుల కమాలాకర్ తోపాటు కార్యకర్తలతో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద మంత్రి గంగులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుండి జమ్మికుంట మీదుగా బైక్ ర్యాలీతో ఇల్లంతకుంట చేరుకున్నారు.
హుజురాబాద్ లో గులాబీ దండు.. హరీష్ బైక్ ర్యాలీ
By mahesh kumar
- Tags
- Huzurabad by election
- important news
- Important News This Week
- Important News Today
- karimnagar latest news
- Karimnagar Live News
- karimnagar local news today
- karimnagar news
- karimnagar varthalu
- Latest Important News
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today karimnagar News
- Today News in Telugu
- TRS Leader Gellu srinivas yadav
- trs party
- TS News Today Telugu
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement