నష్టాల్లో మెట్రో.. ఆదుకోని ప్రభుత్వం..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: హైదరాబాద్‌లో అత్యా ధునిక రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మెట్రోరైల్‌ సర్వీసు ప్రారంభించింది. ప్రస్తుతం మూడు కారిడార్లలో రోజుకు 820 ట్రిపుల ద్వారా 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ దక్కడంతో మెట్రో అధికారులు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు కోసం పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఏటా వడ్డీ కిందే రూ. 1412 కోట్లు చెల్లించాల్సి వస్తోందని … Continue reading నష్టాల్లో మెట్రో.. ఆదుకోని ప్రభుత్వం..