తెలంగాణలో రాబోయే మూడురోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉత్తర ఆంధ్రా,దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర కొనసాగిన అల్పపీడనం బలహీనపడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. రాగల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement