చిలప్‌చేడ్ : తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర తొలి ఉపాధ్యాయ, ఉద్యోగులకు తొలి పిఆర్ సి ఫలాలు అందించాలని 11వ పిఆర్సీ ప్రతిపాదించిన మాస్టర్ స్కేల్‌ను 30 శాతం ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా సవరించాలని, లేదంటే మాస్టర్ స్కేల్‌లోని కరస్పాండింగ్ సెగ్మెంట్ ప్రారంభ వేతనాన్ని ఒకటి రెండు స్టే జీలపైకి జరిపి వేతన స్కేళ్లను నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టిఆర్‌టి-2017 ఉపాధ్యాయులు ప్లకార్టులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.నిర్మల; కొండల్, రాము, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement