తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement