వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని తీగుళ్ల గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. స్వర్గం సత్యనారాయణ, బాలమణి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. అయితే ఆ వృద్ధ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement