Friday, November 22, 2024

రామాయంపేట డిప్యూటీ తాహశీల్దార్ గా మహేందర్


రామాయంపేట తాహశీల్దార్ కార్యాలయం మున్సిపల్ పరిధిలోని కార్యాలయంలో డిప్యూటీ తాహశీల్దారుగా మహేందర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తన మీద పెట్టుకున్న నమ్మకం లో భాగంగా తన మన దేశం లేకుండా పక్షపాతంగా అందరి పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అలాగే అందరికీ సహకరించి ప్రభుత్వం చేపట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement