పాపన్నపేట : రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని డిఆర్‌డిఎ అదనపు పీడి భీమయ్య తెలిపారు. ఈ మేరకు పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐకేపి డీపీఎంలు మోహన్ ప్రకాష్, ఏపిఎం సాయిలు, గ్రామసంఘం కొనుగోలు కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
దళారీల బారిన పడొద్దు..
By sree nivas
- Tags
- medak live news
- medak local news
- papannapeta
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- vari konugolu kendram
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement