కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 17వ తేదీన యువకుడు అప్పుల బాధతో తమ పొలంలో గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మెదక్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement