Friday, November 22, 2024

అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం

హవేలీ ఘనపురంః అప్పుల బాధ తాళ‌లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న హవేలీ ఘనపురంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి మండ‌లంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన పట్లూరి శేఖర్ వయసు (23) ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉద‌యం గ‌మ‌నించిన కుటుంబీకులు పోలీసులకు స‌మాచారం అందించారు. అప్పుల బాధ తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement